NZB: బాల్కొండ మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు మండల స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటారు. U-19 హ్యాండ్‌బాల్‌లో మెహక్, ఖోఖోలో ఆనంది, అథ్లెటిక్స్‌లో అఖిల ప్రథమ స్థానాలు సాధించారు. వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మాధురి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థినులను అధ్యాపక బృందం అభినందించింది.
తెలంగాణ
రాష్ట్రస్థాయి క్రీడలకు బాల్కొండ బాలికలు ఎంపిక


