హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకంపై అవగాహన

KMR: మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో సోమవారం గ్రామస్థులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం పథకాన్ని ప్రారంభించి పలువురు గ్రామస్థుల వివరాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ కుటుంబ వివరాలతో బీమా పథకం నమోదు చేయించుకోవాలని సర్పంచ్ అంకం హారిక, సెక్రటరీ విజయ తెలిపారు.