NRPT: తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలని పసుపుల గ్రామ సర్పంచ్ నర్మద రవికుమార్ గౌడ్ సూచించారు. సోమవారం గ్రామంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని లాంచనంగా ప్రారంభించారు. కుటుంబంలో ఒకరికి 5 లక్షల ఉచిత భీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఉప సర్పంచ్ మహేష్, కార్యదర్శి శేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
పసుపులలో ఇందిరమ్మ బీమా ప్రారంభం


