హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాం'

BDK: బూర్గంపహాడ్ (M) సారపాక మేజర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని సోమవారం సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ ప్రారంభించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బీమా పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు.