NZB: రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన CM సహాయనిధి చెక్కులను సోమవారం ముగ్గురు లబ్ధిదారులకు వర్ని తహశీల్దార్ ప్రశాంత్ కుమార్ అందజేశారు. పాలచర్ల మాధవి, లంకలపల్లి నాగమణి, త్యాపల నర్సమ్మకు చెక్కులను తహశీల్దార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోపాల్, మాజీ వైస్ ఎంపీపీ బాలరాజు,నాయకులు రవి, బారి నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
వర్నిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ


