హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా సత్యసాయి బాబా జయంతి వేడుకలు

SKLM: కోటబొమ్మాళి మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ సత్యసాయిబాబా ఆలయంలో సోమవారం సత్యసాయిబాబా 101వ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అంతకుముందు 351 మంది భక్తులతో మహానగర సంకీర్తనలు పుర వీధులలో చేసారు. భక్తులు సమక్షంలో ఆద్యాత్మిక సత్సంగ సభ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు, పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.