హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే ఇంటి పేరున్న 2 వేల మంది ఆత్మీయ సమ్మేళనం

KKD: జిల్లాలో ఓ అపూర్వమైన ఘట్టం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవంలో కార్తీక వన మహోత్సవాల్లో భాగంగా 'పేపకాయల' ఇంటిపేరున్న కుటుంబాలు ఒకేచోట కలుసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 160 గ్రామాల నుంచి తరలివచ్చిన వారు ఆటపాటలతో సందడి చేశారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారు పరస్పరం సహకరించుకుంటామని, ఒకరికొకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చుకోవడం విశేషం.