నంద్యాల: డోన్ మున్సిపల్ నూతన వైస్ ఛైర్మన్‌గా కూటమి అభ్యర్థి తలారి శాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఛైర్మన్‌గా కోట్ల సుజాత బాధ్యతలు చేపట్టగా, వైస్ ఛైర్మన్‌గా తలారి శాంతి ఎన్నిక కావడంతో కూటమి శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. నూతన వైస్ ఛైర్మన్‌కు కూటమి నాయకులు, శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డోన్ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా తలారి శాంతి ఏకగ్రీవ ఎన్నిక


