హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమయ్యనగర్‌లో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

MDCL: కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట 126వ డివిజన్ సోమయ్య నగర్‌లో రూ. 11 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించి, బతుకమ్మ ఘాట్, బోర్‌వెల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జగన్, రుద్ర అశోక్, వేణు యాదవ్, తోక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.