NLG: కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్‌తో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు భేటీ కానున్నారు. మునుగోడుకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తన పోరాటం పదవి కోసం కాదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
నూతన ఇన్‌ఛార్జ్‌తో రాజగోపాల్ రెడ్డి భేటీ


