SDPT: బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, పోతారం, నరసింహులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు ఎంపీడీవో కడవేర్గు ప్రవీణ్ వెల్లడించారు. అర్హులైన వారు సంబంధిత కార్యాలయాలను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
ఇందిరమ్మ జీవిత బీమా పథకం రిజిస్ట్రేషన్లు ప్రారంభం


