విశాఖపట్నం మేయర్‌గా ముక్కా శ్రావణి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఆమె తండ్రి మరణించడంతో ఇవాళ కార్పొరేషన్ సమావేశానికి హాజరుకాలేకపోయారు. దీంతో ముక్కా శ్రావణి ప్రమాణ స్వీకారాన్ని తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. మరోవైపు, విశాఖ నగరపాలక సంస్థలో 120 మంది కార్పొరేటర్లు నేడు యథావిధిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ మేయర్ ప్రమాణ స్వీకారం వాయిదా..!


