JN: జీడికల్ శ్రీ రామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి లక్ష్మీపూజతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా జీడిగుండం, పాలగుండాల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ఈ నెల 28న తిరుకళ్యాణ మహోత్సవం, డిసెంబర్ 5న బ్రహ్మోత్సవాల ముగింపు ఉంటుందాని తెలిపారు.
తెలంగాణ
జీడికల్ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి


