AKP: నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో కొత్త మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ముందు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే హోదాలో గతంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు ఎంపీ విజయ్ తండ్రి ప్రమాణ స్వీకారం చేసిన చోటునే తనయుడు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఒకే చోట ఎక్స్ అఫీషియో ప్రమాణ స్వీకారం!


