కోనసీమ: కొత్తపేటలో కూటమి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి యల్లమెల్లి సందీప్ ఎన్నికల ప్రచారం సోమవారం బాబా నగర్ మీదుగా ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ, తనకు మద్దతు తెలుపాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని సందీప్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జోరుగా సాగుతున్న పంచాయతీ అభ్యర్థి ప్రచారం


