హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి

PPM: వీరఘట్టం- పాలకొండ మార్గమధ్యంలో నవగాం గ్రామానికి సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. వీరన్నదొర చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న వీరఘట్టం మండలం కంబర గ్రామానికి చెందిన రైతు మృతి చెందాడు. ధాన్యాన్ని తరలించేందుకు ట్రాక్టర్‌పై వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.