పల్నాడు జిల్లా తిమ్మాపురం పంచాయతీ నామినేషన్ల సందర్భంగా అల్లర్లు చెలరేగి ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుతో పాటు 66 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోకి బయటి వ్యక్తుల రాకతో పాటు భారీగా కత్తులు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరంతా నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో విచారణలో ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల అదుపులో MLA బాలకృష్ణ పీఏ


