హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా విశ్వాసం నిలబెట్టండి: సునీత

ATP: రామగిరి మండలం వెంకటాపురంలోని పరిటాల కుటుంబ నివాసానికి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. అనంతపురం జడ్పీ ఛైర్మన్ గంజె నాగరాజు సత్కారం అందుకున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శ్రీ సత్యసాయి జడ్పీ ఛైర్మన్ పరిటాల శ్రీరామ్ ప్రజల విశ్వాసం నిలబెట్టుకుని గ్రామస్థాయి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నసనకోట ఏకగ్రీవ పాలకవర్గాన్ని అభినందించారు.