గుంటూరు: జిల్లాలోని ప్రత్తిపాడు మండలం గనికపూడి సర్పంచిగా విశ్రాంత ఆచార్యులు డా. తోకల ప్రమీలాదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. 10 మంది వార్డు సభ్యులతో కలిసి ఆదివారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ ఐఏఆర్ఐ ప్రొఫెసర్గా పనిచేసిన ఆమె, రాజకీయాలకు అతీతంగా గ్రామాభివద్ధి కోసమే పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచిగా విశ్రాంత ఫ్రొఫెసర్ ఏకగ్రీవం!


