హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నదుద్యాలలో ఘర్షణ.. వాహనాలకు నిప్పు

KDP: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో సర్పంచ్ నామినేషన్ విషయంలో కూటమి నేతల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలకు నిప్పు అంటించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు.