హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంచికచర్ల ఎంపీడీవో అప్పారావు మృతి

NTR: తిరువూరు టౌన్‌కు చెందిన కంచికచర్ల ఎంపీడీవో కుక్కల అప్పారావు గత రాత్రి అనారోగ్యంతో ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల స్థానికులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించిన అప్పారావు మరణం తీరని లోటని పలువురు విచారం వ్యక్తం చేశారు.