TPT: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం MP సుధామూర్తి, తెలంగాణ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ దర్శించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజలు బాధపడినా, ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారి సేవలో సుధామూర్తి


