హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగాల సర్పంచ్ పదవికి దేవమణి నామినేషన్

NTR: లింగాల సర్పంచ్ పదవికి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా గొల్లమందల దేవమణి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో భారీ ర్యాలీగా వెళ్లి పత్రాలు సమర్పించారు. గెలిస్తే గ్రామ అభివృద్ధికి, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని, కూటమి ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా చూస్తానని దేవమణి హామీ ఇచ్చారు.