హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాయచోటి ఆర్టీసీ డిపోలో మహిళా కార్మికురాలు మృతి

అన్నమయ్య: రాయచోటి ఆర్టీసీ డిపోలో పార్కింగ్ చేస్తున్న బస్సు ఔట్‌సోర్సింగ్ కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వంగిమళ్లకు చెందిన భారతి (34) అనే క్లీనింగ్ కార్మికురాలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మెకానిక్ నరసింహులు బస్సును పార్కింగ్ చేసే సమయంలో బ్రేక్‌కు బదులుగా ఎక్సలేటర్ తొక్కడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.