VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి శ్రీ సరస్వతి శిశు మందిర్ రోడ్డు వద్ద మంచినీరు పైపు పగిలి నీరు వృథాగా పోతుందని ఇవాళ స్థానిక స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు తెలిపారు. నగరంలో పలుచోట్ల కుళాయిలు రాక నీరు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నగర కమిషనర్ స్పందించి ఇటువంటి పైపులు లీకైన ప్రదేశాల్లో మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పైపులు పగిలి వృథాగా పోతున్న మంచినీరు


