CTR: గంగవరం మండల పరిధిలోని నల్లగుట్టపల్లి వద్ద ఉన్న విద్యుత్ స్తంభానికి పిచ్చిమొక్కల తీగలు అల్లుకుని ప్రమాదంగా మారాయి. విద్యుత్ సంఘటనకు ఆటంకం ఏర్పడేలా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. వర్షం పడే సమయంలో వాటిని తాకితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి స్తంభానికి ఉన్న పిచ్చిమొక్కల తీగలను తొలగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెట్ల మధ్యలో విద్యుత్ స్తంభం


