కర్నూలు: సీఐ మంజునాథ్ ఆధ్వర్యంలో కోసిగి ఎస్ఐ రమేశ్ రెడ్డి, స్పెషల్ పార్టీ పోలీసులు దొడ్డి బెళగల్ గ్రామంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టి, సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో గొడవలకు దూరంగా ఉండాలని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దొడ్డి బెళగల్లో పోలీసుల కార్డాన్ సెర్చ్


