ASF: గాదిగూడ మండలం పర్షవాడ వార్డు మెంబర్ తిరుపతి, లోకారి ఉపసర్పంచ్ సోము, పలువురు నాయకులు ఆసిఫాబాద్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నాగేశ్ ఆధ్వర్యంలో TRSలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వినోద్ చారి, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావేటి సబిత హాజరయ్యారు. నూతనంగా చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ
తెలంగాణ రక్షణ సేనలో భారీ చేరికలు


