NZB: ఇందల్వాయి తహశీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సుకు ప్రమాదం జరిగింది. నిర్మల్ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సును వెనుక నుంచి వచ్చిన క్రేన్ లిఫ్టర్ ఢీకొనడంతో వెనుక అద్దం పగిలింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. క్రేన్ ఆపరేటర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు.
తెలంగాణ
బస్సును ఢీకొన్న క్రేన్ లిఫ్టర్.. అద్దం ధ్వంసం


