హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో జె.పి. నడ్డా పర్యటన.. దుబ్బాకలో బీజేపీ భేటీ

SDPT: ఈ నెల 25న సిద్దిపేటలో కేంద్ర మంత్రి జె.పి. నడ్డా పాల్గొనే BJP మహా పాదయాత్ర విజయవంతానికి దుబ్బాకలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో MP రఘునందన్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అంబటి బాలేష్‌గౌడ్, మల్లన్నగారి బిక్షపతి, సుభాష్ రెడ్డి, తిరుమల రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు పాల్గొని పిలుపునిచ్చారు.