KNR: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు చేరుకుని, గాంధీ విగ్రహం నుంచి 'మహా పాదయాత్ర'లో పాల్గొంటారు. వైశ్యాభవన్ వద్ద ప్రజాహోరు సభలో ప్రసంగించాక.. రాజీవ్ చౌక్, టవర్‌సర్కిల్, శాస్త్రీరోడ్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు పాదయాత్ర చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి ఢిల్లీ పయనమవుతారు.
తెలంగాణ
నితిన్ నబీన్ పర్యటన షెడ్యూల్ ఇదే..!


