MHBD: దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు గంజాయి సేవించినట్లు పరీక్షల్లో తేలింది. అనుమానంతో పోలీసులు నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఈ మేరకు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ వెల్లడించారు.
తెలంగాణ
గంజాయి సేవించిన వ్యక్తిపై కేసు నమోదు


