ADB: బిర్సా క్రాంతి దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కెనక సురేశ్‌ను నియమించారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం బిర్సా క్రాంతి దళ్ జాతీయ స్థాయి ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించినట్లు జాతీయ అధ్యక్షుడు దశరథ్ మడావి తెలిపారు.
తెలంగాణ
బిర్సా క్రాంతి దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సురేశ్


