BHNG: వలిగొండ మండలం వెంకటాపురం పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, ఈవో కొత్తపల్లి వెంకటయ్య పట్టు వస్త్రాలు సమర్పించారు.
తెలంగాణ
మత్స్యగిరి క్షేత్రంలో వైభవంగా స్వామివారి కల్యాణం


