SRD: సంగారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 1,99,702 మంది చిన్నారులను లక్ష్యంగా నిర్ణయించగా, ఆదివారం పోలియో బూత్‌ల ద్వారా 1,89,457 మందికి చుక్కలు వేశారు. దీంతో 94.86 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాలో 94.86 శాతం పల్స్ పోలియో కవరేజ్


