KNR: పంచాయతీ కార్మికులకు అక్టోబర్ నెల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం శంకరపట్నంలో నిర్వహించిన గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేతనాల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు నిర్ణయించాలనీ అన్నారు.
తెలంగాణ
'పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి'


