MNCL: వేమనపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యా లయ ఆవరణలో సోమవారం ఉదయం 10 గంటలకు వీబీజీ రాంజీ పనులపై సామాజిక తనిఖీ మండల ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కుమారస్వామి తెలిపారు. ఈ ప్రజావేదికలో 1-4-2025 నుంచి 31-3-2026 వరకు అభివద్ధి పనులపై సామాజిక తనిఖీ బృందాలు తయారుచేసిన నివేదికను వెల్లడించనున్నారు.
తెలంగాణ
నేడు మండల సామాజిక తనిఖీ ప్రజావేదిక


