హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలులో మరిచిపోయిన బ్యాగ్‌ను తిరిగి అప్పగించిన పోలీసులు

JN: కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో బ్యాగ్ మరిచిపోయిన మహారాష్ట్రకు చెందిన ఆడేం సరితకు స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులు తిరిగి అందజేశారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆదేశాలతో సిబ్బంది మల్లేష్, నితిన్ రైలులో తనిఖీలు చేసి బ్యాగ్‌ను గుర్తించారు. అందులోని రూ.4 వేల నగదు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలతో సహా బాధితురాలికి అప్పగించారు. పోలీసులకు సరిత కృతజ్ఞతలు తెలిపారు.