JN: సముద్రాల గ్రామంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మైలారం గ్రామానికి చెందిన బుద్ధ సుశీల (65)ను పాలకుర్తి వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలవడంతో పాటు రెండు కాళ్లు విరిగాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు


