హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ సూక్తులు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

KNR: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పేలా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుగులో ప్రచురించిన 'ఇందిరమ్మ సూక్తులు' పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. సోనియాగాంధీ ముందుమాట రాసిన ఈ పుస్తకాన్ని డా. పొన్నం రవిచంద్ర, డా. మామిడి హరికృష్ణ, శ్రీలక్ష్మి అనువదించారు.