NLG: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం అడవిదేవులపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా అందేలా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి,నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
పేద కుటుంబాలకు జీవిత బీమా భరోసా: ఎమ్మెల్యే


