హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి దినోత్సవ వేడుకలకు నిధుల కేటాయింపు

MNCL: సింగరేణి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రూ.36.26 లక్షల నిధులు కేటాయిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు రూ..5.3,46,500 బెల్లంపల్లి రూ. 5.2,31,000, STPP రూ.69,300 కేటాయించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి, దీపాలంకరణ, విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు.