HNK: జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా జట్టు ఎంపికలు జరుగుతాయని కార్యదర్శి అర్జున్ కుమార్ తెలిపారు. హన్మకొండలోని ప్రభుత్వ పాఠశాలలో జూనియర్స్ బాలబాలికలకు ఎంపికలు ఉంటాయి. 2009-2011 మధ్య పుట్టినవారు అర్హులు. ఎంపికైన వారు డిసెంబరులో సూర్యాపేటలో రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారు. వివరాల కోసం 9849030910 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
నేడు జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపిక


