NLG: చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఇంటి తాళాలు పగలగొట్టి రూ.5 లక్షల నగదు, 2.5 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించిన కేసును చిట్యాల పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన కడారి రాఘవేందర్‌ను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నార్కట్‌పల్లి సీఐ సురేష్ ఆదివారం చిట్యాల పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు.
తెలంగాణ
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్!


