హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు టీఆర్ఎస్ పట్టభద్రుల సమీక్ష

WNP: జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ మినీ ఫంక్షన్ హాల్లో సోమవారం టీఆర్ఎస్ పట్టభద్రుల సమీక్ష నిర్వహించనున్నారు. దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి దామోదర్ తెలిపారు.హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరి గెలుపునకు పట్టభద్రులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి పట్టభద్రులు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరవ్వాలన్నరు.