SRPT: పేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతోందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి 26వ విడతలో నియోజకవర్గానికి 136 చెక్కుల ద్వారా రూ.49.66 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ, చిలుకూరు, అనంతగిరి మండలాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
తెలంగాణ
1. సీఎం సహాయనిధితో పేదలకు ఊరట


