హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరణంలోనూ మానవత్వం చాటిన ఆలూరు వాసి

PDPL: మరణంలోనూ మానవత్వం చాటిన గోదావరిఖని అల్లూరు వాసి ఇల్లందుల రాజయ్య నేత్రదానంతో ఆదర్శంగా నిలిచారు. ఈ నెల 13న అనారోగ్యంతో మృతి చెందిన ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు LV ప్రసాద్ ఐ బ్యాంకుకు దానం చేశారు. ఆదివారం అల్లూరులో జరిగిన సంస్మరణ సభలో ఫౌండేషన్ ప్రతినిధులు కుటుంబానికి అభినందన పత్రం అందజేశారు. దుఃఖంలోనూ గొప్ప నిర్ణయం తీసుకోవడం పట్ల అభినందించారు