KMM: నల్గొండలో నిర్వహించిన 36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల్లో ఖమ్మం జిల్లా రైతు సంఘం కార్యదర్శి బొంతు రాంబాబు జాతీయ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మద్దతు ధర చట్టం, కౌలు రైతుల హక్కులు, రుణ విముక్తి కోసం గ్రామస్థాయి నుంచి రైతు సంఘాన్ని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా రాంబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ
కిసాన్ సభ జాతీయ కమిటీలోకి బొంతు రాంబాబు


