హైదరాబాద్: 28°C
తెలంగాణ

MEF జిల్లా సమావేశంలో కీలక చర్చలు

SRPT: రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లపట్ల కృష్ణ అధ్యక్షతన ఆదివారం MEF జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.