MDK: వైద్య చికిత్సల కోసం నర్సాపూర్ నియోజకవర్గంలోని 262 మందికి రూ.87 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు మంజూరయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు పట్టణంలోని శ్రీ సాయికృష్ణ గార్డెన్స్‌లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి వీటిని అందజేయనున్నారు. ఈ సాయం తమకు ఎంతో ఊరటనిస్తుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
262 మంది లబ్ధిదారులకు రూ.87 లక్షల CMRF చెక్కుల పంపిణీ


